ఉపఎన్నికల తర్వాత తెలంగాణ ఇవ్వక తప్పదు

హైదరాబాద్‌: ఉపఎన్నికల తర్వాత  ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఇవ్వక తప్పదని టీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కేటీఆర్‌ చెప్పారు.ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేస్తామాని  డిమ్యాండ్‌ చేశారు.కాంగ్రెస్‌ పరిస్థితి రెంటికి చెడ్డ రేపడిలా ఉందని ఎద్దేవా చేశారు.