ఉపాధిలో మరో 50 రోజల పని

శ్రీకాకుళం: సీతంపేట మండలం అడ్డాకులగూడలో ఇందిర జలప్రభ లబ్ధిదారులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామీలో వందరోజుల పని పూర్తి చేసినవారికి అదనంగా మరో 50 రోజుల పని కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.