ఉప్పల్‌లో దోపిడి దొంగల బిభత్సం

హైదరాబాద్‌: ఉప్పల్‌లో  దోంగలు బిభత్సం సృష్టించారు. మేడిపల్లిలోని ఓ ఇంట్ల మహిళను కట్టేసి 20 తులాల బంగారం నగదు అపహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలు సేకరించి కేసులు దర్యాప్తు చేస్తున్నారు.