ఎంపీడీఓ కూతురి వివాహానికి హాజరైన ఎంపీపీ, ఏపీఎం
నిజామాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ రాజేశ్వర్ కూతురి వివాహానికి ఎంపీపీ ఆర్ముర్ మహేష్, ఐకేపీ ఏపీఎం కుంట శ్రీనివాస్, ఎంపీఓ గంగామోహన్, ఐకేపీ సీసీలు పురస్తు నరేష్, రఘు, బాబాపూర్, పురాణిపేట్ ఎంపీటీసీలు సాయి, సుర్జీల్, తెరాస నేతలు తదితరులు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు.