ఎక్సైజ్ అధికారుల దాడులు
గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం ఎ. గోపాలపురం శివారులో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా సాగుచేస్తున్న రూ. లక్ష విలువైన గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.