ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లా పాలగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కంబాలిపేట అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరిగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.