ఎన్జీరంగా వీసీ నియామకంపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి నియామకంపై ప్రభుత్వ చర్యలను రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది. ఉపకులపతి నియామకం నిబంధనలకు విరుద్ధమని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు నేడు కోట్టివేసింది. యాజీసీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉపకులపతి నియామకం జరిగిందని హైకోర్టు స్పష్టం చేసింది.