ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ముగిసిన సమావేశం

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీడీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలంగాణ పై రెండు మూడు రోజుల్లో సృష్టత ఇస్తామని తెలియజేశారు. ఈ విషయమై సీమాంధ్ర నాయకులతో చర్చలు జరుపుతున్నామని చంద్రబాబు  తెలిపారు.