ఎన్టీపీసీలో సాంకేతికలోపం

విశాఖ: సింహద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మొదటి రెండు యూనిట్లలో వయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిండి. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.