ఎన్డీయే కూటమి రేపు సమావేశం

ఢిల్లీ: భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించడానికి రేపు సమావేశం కానుంది. ఈరోజు అద్వాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలీతతో 45నిమిషాల పాటు భేటి అయి సంగ్మా, కలాంలతో సహా వార్తాల్లోకి వచ్చిన అభ్యర్థుల గూర్చి చర్చించామని అన్నారు. యుపీఏలోనే కాక సోంత పార్టీలో కూడ ఏకాబిప్రాయం కాంగ్రెస్‌ సాధించలేదని ఆయన మీడియాకు తెలిపారు.