ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఘన సన్మానం

పెద్దపల్లి: అసెంబ్లీ, పార్లమెంట్‌, యువజన స్థాయి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, సురెందర్‌రావు, సజ్జాద్‌, రవి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని