ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యం రాస్తారోకో

బెల్లంపలి: ప్రైవేటు పాఠశాలల్లో రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి లో రాస్తారోకో జరిగింది. ఈ కార్యకమంలో ఎన్‌ఎన్‌యూఐ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కృష్ణ మోహన్‌, పట్టణ కార్యదర్శి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.