ఎమ్మార్ కేసులో సీబీఐ కోర్టుకు నిందితుల హాజరు
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సీబీఐ కోర్టుకు కోనేరు ప్రసాద్, విజయరాఘవ, బీపీ ఆచార్య ఈ ఉదయం హాజరయ్యారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో విజసాయిరెడ్డి కూడా కోర్టు ముందు హాజరయ్యేందుకు వచ్చారు.