ఎమ్మెల్యే అమరనాధ్‌రెడ్డిని సస్పెండ్ చేసిన తెదేపా
హైదరాబాద్: చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాధ్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఈరోజు సస్పెండ్ చేసింది. అమర్‌నాధ్‌రెడ్డి ఈ రోజు చంచల్‌గూడ జైలులో వైయస్ జగన్‌ను కలిశారు. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.