ఎమ్మెల్సీ ఎన్నికలను నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: శాసనభ్యులు ఎన్నుకునే 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 11 వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవుల కోసం అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షం తెదేపాలో కూడా నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.