ఎర్రచందనం స్వాధీనం

సుండుపల్లి: కడప జిల్లా సుండుపల్లి మండలం ఉడుముపాడు అటవీపరిధీలో లక్ష్మీ మొరాలు వద్ద అక్రమంగా సుమోలో తరిలిస్తున్న పది ఎర్రచందనం దుంగలను రాయవరం డీఆర్వో ఆధ్వర్యంలో పట్టుకున్నారు. నమోను స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు అన్నారు.