ఎర్రచందనం స్వాధీనం

నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న లారీ నుంచి సూళ్లూరుపేట పోలీసులు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు నిమ్మకాయలుల బస్తాల మధ్యఈదుంగలను తరలిస్తుండగా పోలీసులు పట్టాకున్నారు.