ఎర్రన్నాయుడికి బాలకృష్ట నివాళిలు

ఎర్రన్నాయుడికి బాలకృష్ట నివాళిలు

శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో జరుగుతున్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు  సంస్మరణ సభకు బాకృష్ట నారా లోకేష్‌ హాజరురయ్యారు గ్రామంలోని ఎర్రన్నాయుడు విగ్రహానికి బాలకృష్ట  పూలమాలవేసి నివాళిలు అర్పించారు.ఎర్రన్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.