ఎల్బీనగర్ లో టిప్పర్ బీభత్సం..

హైదరాబాద్ : ఎల్ బినగర్ ప్రాంతంలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన టిప్పర్ బైక్ పై వెళుతున్న దంపతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది.