ఎల్బీ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆందోళన

హైదరాబాద్:ఓటుకు నోటు వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ ఎల్బీ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. అంతే కాకుండా రెండు రాష్ట్రాల సీఎంల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు.