ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

వరంగల్‌: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటే చేయాలని డిమాండ్‌ చేశారు.