ఏఎస్పీ నవీన్‌కుమార్ కోసం పోలీసుల గాలింపు
రాజమండ్రి: క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు రంపచోడవరం ఏఎస్పీ నవీన్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయటంతోపోలీసులు సస్పెన్షన్ ఉత్తర్వులు తీసుకుని రాజమండ్రిలోని అయన కోసం పోలీసులు ఇంట్లో గాలింపు జరిపారు. ఆయన కోసం పోలీసులు ఇంట్లో గాలింపు జరిపారు. ఆయన దొరకలేదు. ఆయనను పోలీసులే తీసుకెళ్లారని ఆయన ఏమయ్యారో అని ఆందోళనగా ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.



