ఏడేళ్ళలో 17,716కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధుల మళ్ళింపు

హైదరాబాద్‌: ఏడేళ్ళలో 17,716 కోట్ల నిధులు దారిమళ్ళించటంపై టీడీపీ ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.  కేంద్రం కుడా నిధుల మళ్ళింపును తప్పుపట్టిన విషయాన్ని తెలిపాడు. అతిది గృహల మరమత్తులకు ఎస్సీ ఎస్టీ నిధులను మళ్ళించటం సిగ్గుచేటని ఆయన అన్నారు. బకాయి పడ్డ ఉపకార వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు.