ఏముకుంట గ్రామం వద్ద లక్ష విలువ చేసే కలప పట్టివేత

ఆదిలాబాద్‌: ఇంద్రవెళ్లి అటవీశాఖా పరిధిలోని తాండ్రా గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.లక్ష విలువ చేసే కలపను ఎముకుంట గ్రామం వద్ద అధికారులు కలపను తరలిస్తున్న వ్యాన్‌ను స్వాధినం చేసుకున్నారు.