ఏరాసులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: మంత్రులు గల్లా అరుణకుమారి, ఏరాసు ప్రతాపరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు వ్యక్తికి సున్నపు రాతి నిక్షేపాల కేటాయింపులపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఇద్దరు మంత్రులకు నోటీసులు జారీ చేసింది.