ఏలూరుకు వరదముప్పు

ఏలూరు : ప.గో. జిల్లాలో తమ్మిలేరుకు వరద నీరు పోటెత్తటంతో ఏలూరుకు ముప్పుపోంచి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టరు వాణీమోహన్‌ తెలిపారు.