ఏలూరులో విధులు బహిష్కరించిన ఆర్టీసీ కార్మికులు

ఏలూరు : ఓవర్‌ డ్యూటీలె వేస్తున్నారంటూ ఏలూరు డిపోలో ఒప్పంద ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించారు. దీంతో ద్వారక తిరుమలకు ఏలూరు డిసో నుంచి వెళ్లే ఆర్టీసీ అద్దె బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి, రోజుకు ఈ మార్గంలో తిరిగే 20 సర్వీసులు రద్దయ్యాయి.