ఏసీబీకి చిక్కిన తాసీల్డారు

వరంగల్‌: చౌకధరల దుకాణ డీలర్‌ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ నరసింహులు పేట తాసీల్దారు సమ్మయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. భాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్నారు.