ఏసీబీ, డీఎస్పీ ఎదుట హాజరైన సీపీఐ

వరంగల్‌: హన్మకొండ: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య హన్మకొండ ఏసీబీ కార్యలయం ముందు హాజరయ్యారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేతలు ఏసీబీ ముందు హాజరుకానున్నారు. ఏసీబీ జేడీ శ్రీనివాస్‌, డీఎస్పీ సుదర్శన్‌లు ఎమ్యెల్యేను ముడుపుల వ్యవహారం పై ప్రశ్నిస్తున్నారు.