ఐసీడీఎస్‌ కార్యలయంలో చోరికి యత్నం

కరీంనగర్‌: కరీంనగర్‌ రూలర్‌ ఐసీడీఎస్‌ కార్యలయంలో తాళం పగులగొట్టి దుండగులు బీరువా తాళాలు పగులగొట్టి ఆఫిస్‌ ఫైల్‌లను చిందరవందరగా చేసి  నగదు ఉమైన ఉన్నాయా.? అని వెతికినట్టు ఐసీడీఎస్‌ అధికారిని డి.రాధామ్మ పోలీసులకు ఫిర్యాదు చేసినాది. కరీంనగర్‌ వన్‌టౌన్‌ సీఐ సురెందర్‌ భగత్‌ నగర్‌లోని రూలర్‌ ఐసీడీఎస్‌ కార్యలయంలో జరిగిన చోరీ గురించి. పరీశిలిస్తున్నట్లు గతంలో ఒకసారి ఇదే కార్యలయంలో తాళాలు పగులగొట్టి కంప్యూటర్‌ తదితర వస్తువులను ఎత్తుకెళ్లారని తెలిపారు.