ఒకటవ తరగతి విద్యార్థి మృతి

విశాఖపట్నం: శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు భారీగా వీచటంతో స్థానిక నాతయ్యపాలెంలోని స్థానిక సోలమన్‌ పాఠశాల పాకా కూలి ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా ఉపాధ్యాయురాలు గాయపడింది. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు.