ఒడిషాలో ఆటోను ఢీకొన్న రైలు-8మంది దుర్మరణం

ఒడిషా: సంబల్‌పూర్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాపలా లేని రైల్వే క్రాపింగ్‌ దాటుతున్న ఆటోను రూర్కెల భువనేశ్వర్‌ ఇంటర్‌ సిటి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో 8మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయినావి వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు.