ఒలంపిక్స్‌లో ఆర్చరీ సింగిల్స్‌నుంచి వైదోలిగిన జయంత్‌ తాలుక్‌దార్‌

లండన్‌: అండన్‌ ఒలంపిక్స్‌లో ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగం తొలిరౌండ్‌లో భారత్‌కి చెందిన జయంత్‌ తాలుక్‌దార్‌ తొలిరౌండ్‌లోనే ఓడిపోయాడు. అమెరికాన్‌ ఆర్చరీ జాకబ్‌ చేతిలో 76-86 తేడాతో జయంత్‌ ఓడిపోయాడు.