ఒలింపిక్స్‌లో ఆడేందుకు పేన్‌ ఆమోదం

న్యూఢిలీ:లండన్‌ ఒలింపిక్స్‌లో ఆడేందుకు టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ అంగీకరించాడు.ఏఐటీఏ ఎంపిక చేసిన ఏ ఆటడాడితోనైనా ఆడేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఈరోజు అధికారికంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో లియాండర్‌ పేర్కోన్నాడు ఆరోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనడం తన కల అని తెలిసిన లియాండర్‌ నీచమైన రాజీకీయాలను అడ్డంకి కానివ్వబోనన్నాడు.ఎవరు మాట్లాడిన దానిపైన తాను స్పందించదల్చుకోలేదన్నాడు.