ఒలింపిక్‌ తొలి స్వర్ణం చైనా కైవసం

లండన్‌: ఒలింపిక్‌ క్రీడల్లో స్వర్ణాన్ని చైనా వనిత కైవసం చేసుకుంది. మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఘాటింగ్‌ విభాగంలో ఈ సిలింగ్‌ అనే చైనా క్రీడాకారిణి బంగారు పతకం గెలుచుకుంది. తొలివిజయం తనకే దక్కడం ఎంతో ఆనందంగా ఉందని సిలింగ్‌ పేర్కొంది.