ఓపెన్‌ ఎయిర్‌ జైల్లో జైలు అధికారులు తనిఖీలు

నెల్లూరు : జిల్లాలోని ఓపెన్‌ ఎయిర్‌ జైల్లో జైలు అధికారులు తనిఖీలు నిర్వహించారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న నలుగురు ఖైదీల నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు అధికారులు తెలిపారు.

తాజావార్తలు