ఓపెన్‌ ఫైనల్లో జకోవిచ్‌ విజయం

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌కు జకోవిచ్‌ దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో డేవిడ్‌ ఫెర్రర్‌పై 2-6, 6-1, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌ ఆటగాడు ముర్రేతో జకోవిచ్‌ తలపడనున్నాడు.