ఓయూలో మళ్లీ ఉద్రిక్తత

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీలో ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. బిసి. హాస్లల్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌పైకి విద్యార్థులు రాళ్లు రువ్వుతున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగిస్తున్నారు.