కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ.గడ్డం శ్రీనివాస్
దండేపల్లి జనంసాక్షి మార్చి14.భారత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు శిబిరాన్ని దండేపల్లి. మండలం గూడెం గ్రామంలో మంగళవారం ఎంపీపీ గడ్డం.శ్రీనివాస్ ప్రారంభించరు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కంటి చూపు సమస్య తో బాధపడుతున్న వారికి ఈ శిబిరంలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు ఈ శిబిరాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ.తోట.మోహన్ ఎంపీడీఓ మల్లేష్ PACS చైర్మన్ సతీష్ . మాజీ ఎంపీటీసీ ముత్తె. నారాయణ.దేవస్థానం డైరెక్టర్ కగంటి.శ్రీనివాస్ BRS నాయకులు మధు గోపతి శ్రీనివాస్ దమ్ము సృజన్ .రాజశేఖర్ దమ్మ సునీల్ డా” సతీష్ ఆశ వర్కర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు