కంద్రమంత్రి పదవికి వీరభద్ర సింగ్‌ రాజీనామా

ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఈ రోజు రాజీనామా చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనపై అవినీతి ఆరోపనలు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామ చేశారు.