కన్నీటి పర్యంతమైన నల్గొండ పోలీసులు…


 

నల్గొండ:కాల్పుల్లో గాయపడిన ఆత్మకూరు(ఎం) ఎస్సై సిద్ధయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా, ఘటనా స్థలంలోనే కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందడంతో నల్లగొండ పోలీసులు కనీటి పర్యంతమవుతున్నారు. అత్మకూర్(ఎం) పోలీస్‌స్టేషన్ వద్ద విషాద వాతావరణం నెలకొంది.