కలెక్టరేట్‌ ఆవరణలో దంపతుల ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్‌: కలెక్టరేట్‌ ఆవరణలో దంపతుల ఆత్మహత్యాయత్నం, 2011లో ఇంటి పట్టా ఇచ్చినా స్థలం కేటాయించలేదని మనస్తాపం, బాధితులు వనపర్తి మండలం శ్రీనివాసపురం వాసులు.