కలెక్టర్ల సమావేశంలో పాల్గోనడానికి హైదరాబాద్‌ చేరుకున్న కిశోర్‌ చంద్రదేవ్‌

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో జరుగుతున్న నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్ల సమావేశంలో అభావృద్ది సంక్షేమంపై  ప్రసంగాంచటానికి ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు.  విమానాశ్రయంలో గిరిజనులు సంప్రాదాయ నృత్యలతో ఘనంగా  స్వాగతం పలికారు. అనంతరం పీజీ డిప్లోమా విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గోని తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. భారీ సంఖ్యలో గిరిజనులు విమానాశ్రయానికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన గిరి.నుల గురించి మంత్రి ప్రసంగించక పోవటంతో వారిని అసంతృప్తి పరచింది.