కల్తీ కల్లు కేసులో ఆరుగురి అరెస్ట్‌

మెదక్‌: నిన్న తుప్రాన్‌ మండలం కళ్లకల్‌ కల్తీ కల్లుకు 100 మందికిపైగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. కల్లులో అల్ఫ్రజోలమ్‌ అనే మత్తుమందు కలిపినట్లు అబ్కారీ పోలీసులు గుర్తించారు.