కల్వర్టును తప్పించబోయి బోల్తా పడ్డ కారు:ముగ్గురి మృతి

నెల్లూరు: డక్కిలి మండలం మిద్దెపాలెంలో కల్వర్టును తప్పించబోయిన ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా … మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.