కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్య కుదరని ఏకాభిప్రాయం

హైదరాబాద్‌: ఫీజులపై ప్రభుత్వానికి కళాశాల యాజమాన్యాలకు మధ్య బోధనఫీజులపై జరిగిన చర్చల్లో ఇరువురి మధ్య ఏకాబిప్రాయం కుదరలేదు. బోధన రుసుం 35వేలకంటే ఎక్కువ ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 40వేలకు పెంచాలని యాజమాన్యాలు పట్టుబట్టాయి.