కవాతుపై డీజీపీని కలిసిన తెదేపా నేతలు
హైదరాబాద్: తెలంగాణ కవాతుకు అనుమతిని కోరుతూ తెదేపా తెలంగాణ ఫోరం నేతలు ఇంఛార్జి డీజీపీ దినేష్‌రెడ్డిని కలిశారు. కవాతుకు అనుమతినిచ్చి సహకరించాలని నేతలు ఎర్రబెల్లి దాయకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు విజ్ఞప్తి చేశారు.