కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం
వరంగల్: నరసింహులపేట మండలంలోని వంతడపుల కేజీపై గల కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థినులకు వైద్యపరిక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.