కస్తూర్బా గాంధీ బాలికలలో దరఖాస్తుల ఆహ్వానం
రాయికోడ్ మండలం పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆరవ ఏడవ తరగతిలో ప్రవేశాల కోసం నుంచి దరఖాస్తులు సన్మానిస్తున్నామని ప్రత్యేక అధికారి దీపిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో ఏడవ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం +919885537590 సంప్రదించాలని ఆమె సూచించారు.