కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తెలంగాణ మంత్రుల లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ కోర్‌  కమిటీ సభ్యులకు తెలంగాణ మంత్రులు లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప  ప్యాకేజీలు, పదవులు అక్కర్లేదని లేఖలో పేర్కొన్నాట్లు మంత్రులు తెలియజేశారు.